ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి.
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి.
(పుట్లూరు జన చైతన్య న్యూస్)
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని పుట్లూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ జన చైతన్య న్యూస్ తో బుధవారం తెలిపారు. అనంతరం రామంజి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 31 నుంచి జీవో 512 ను అమల్లోకి తీసుకు వచ్చిందన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూములు, మరియు ఇతర ఆస్తులపై ప్రస్తుత యాజమాన్యా హక్కులకు అన్యాక్రాంత మయ్యే స్థితిలో ఉంటుందని వాటిని వెంటనే ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేసే విధంగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రామాంజి యాదవ్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాగరాజు,పాపోడు, తదితరులు పాల్గొన్నారు.